Anil Ravipudi About Sankranthiki Vasthunnam Movie: డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా జనవరి 23 అంటే నేటితో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి డైరెక్టర్‌గా 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపారు.