Anil: హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'మై విలేజ్ షో' అనీల్.. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్..!

8 months ago 13
‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు.
Read Entire Article