Anora Movie OTT: బెస్ట్ మూవీ సహా మరో నాలుగు ఆస్కార్ అవార్డులు గెలిచిన అనోరా.. ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఉందంటే..

1 month ago 3
Anora Movie OTT Streaming: అనోరా సినిమా ఐదు ఆస్కార్ అవార్డులను సాధించి దుమ్మురేపింది. బెస్ట్ సినిమాతో పాటు మరో నాలుగు ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article