Anshu: మన్మథుడు హీరోయిన్ అన్షుపై డైరెక్టర్ అసభ్యకరమైన కామెంట్లు.. శరీరాకృతి గురించి వ్యాఖ్యలు
1 week ago
4
Nakkina Trinadha Rao - Anshu: నటి అన్షు గురించి దర్శకుడు త్రినాథ రావు అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు. మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‍లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.