Anthology OTT: నాలుగు కథ‌ల‌తో తెలుగు ఆంథాల‌జీ మూవీ -ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ -ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో థ్రిల్‌

1 week ago 6

Anthology OTT: తెలుగు ఆంథాల‌జీ మూవీ మూడో క‌న్ను ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సాయికుమార్‌, మాధ‌వీల‌త‌, దేవీప్ర‌సాద్‌, నిరోషా కీల‌క పాత్ర‌లు పోషించారు.

Read Entire Article