Anupama Dating Dhruv: అందాల భామ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ లో ఉందా? యంగ్ హీరోతో రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తుందా? ఇప్పుడీ ప్రశ్నలే కోలీవుడ్, టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. యంగ్ హీరోను అనుపమ ముద్దాడుతున్నట్లు ఉన్న ఫొటో ఒకటి స్పాటిఫైలో కనిపించడమే ఇందుకు కారణం.