Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరణ్ పరదా మూవీ రిలీజ్ డేట్ లాక్..!

8 months ago 13
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాలో రావు రమేష్ కూతురు వల్లీగా ఆమె అద్భుతమైన నటన కనబరిచారు. ఒక విభిన్నమైన, పల్లెటూరి యువతిగా ఆమె ఆకట్టుకున్నారు.
Read Entire Article