Anupama Parameswaran: ఆనందంతోపాటు బాధ్యత కనిపిస్తోంది.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

2 hours ago 2
Anupama Parameswaran Comments In Paradha Teaser Launch: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ పరదా. సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా టీజర్‌ను మలయాళ స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ చేసింది.
Read Entire Article