Anupama Parameswaran: ఓటీటీలోకి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ షార్ట్ ఫిల్మ్ - తెలుగు వెర్ష‌న్‌కు 16 మిలియ‌న్ల వ్యూస్‌

6 hours ago 1

Anupama Parameswaran: ఫ్రీడ‌మ్ ఎట్ మిడ్‌నైట్ పేరుతో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది.  ఈ షార్ట్ ఫిల్మ్ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. టెంట్‌కోట ఓటీటీలో త‌మిళ వెర్ష‌న్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ తెలుగు వెర్ష‌న్ మాత్రం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

Read Entire Article