Anupama: అనుపమ పరమేశ్వరణ్ కొత్త సినిమా 'పరదా'కు డిస్ట్రిబ్యూటర్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..!
1 year ago
10
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరణ్. ఈ సినిమాలో రావు రమేష్ కూతురు వల్లీగా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ అదరగొట్టింది.