Anurag Kashyap: అనురాగ్ కశ్యప్ 'నిశాంచి' మూవీ ట్రైలర్ రిలీజ్!

6 months ago 10
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఆయన సినిమాలు అంటేనే వాస్తవికతకు దగ్గరగా, ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'నిశాంచి'.
Read Entire Article