Anushka Assets: అనుష్క నెల సంపాదన ఎంతో తెలుసా..? ఆమె ఆస్తి వివరాలు చూస్తే షాకవుతారు
7 months ago
9
తెలుగులో అయితే చాలామంది వచ్చినట్టే వచ్చి ఫేడ్ ఔట్ అయిపోతారు. కానీ ఒక హీరోయిన్ సౌత్‌లో 20 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, మన స్వీటీ అనుష్క శెట్టి.