AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్తగా మరో శాఖ ఏర్పాటుకు ఆమోదం..

1 week ago 4
Andhra Pradesh Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 55 అజెండా అంశాలపై చర్చించిన కేబినెట్ పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీలో కొత్తగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ధ్రువీకరణ పత్రాలు ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించాలనే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు.
Read Entire Article