AP DGP: పోలీసులపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. డీజీపీ రియాక్షన్.. ఏమన్నారంటే?

1 year ago 30
పోలీసులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. కులం, మతంతో సంబంధం లేకుండా నేరస్థులను మడతపెట్టాలని.. ధైర్యం లేనప్పుడు పోలీసులు ఎందుకంటూ పవన్ కళ్యాణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ డీజీపీ..దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ అనేదే తమ విధానమన్నారు. తాము రాజకీయ ఒత్తిళ్ల తలొగ్గి పనిచేయమని.. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని పొరబాట్లు జరిగాయన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రస్తుతం పోలీసులు అందరూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేస్తున్నారన్నారు.
Read Entire Article