AP Free Gas Cylinders: ఏపీలో మహిళలకు అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి, లేకపోతే పథకం రాదు!

4 months ago 6
Andhra Pradesh Three Free Gas Cylinders E Kyc: ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం త్వరలో అందించే మూడు సిలిండర్ల ఉచిత పథకానికి ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి.
Read Entire Article