AP News: రైతులకు అద్భుత అవకాశం.. ఆ రుణంపై వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, వీరికి మాత్రమే

3 months ago 6
Kurnool Dccb Loan No Interest For Farmers: కర్నూలు డీసీసీబీ తీపికబురు చెప్పింది.. రైతులకు వడ్డీ ఉపశమన పథకం వివరాలను వెల్లడించింది. రైతులు ఒకేసారి బకాయిలు చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అలాగే మరికొన్ని పథకాలను కూడా ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కర్నూలు డీసీసీబీ సీఈవీ, జీఎంలు సూచించారు. ఈ బ్యాంకుకు సంబంధించిన పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article