AP Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాలలో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ..

3 months ago 12
Andhra Pradesh Rain update: ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
Read Entire Article