AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వారం రోజులు వర్షాలు..

2 months ago 11
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో వచ్చే వారం రోజులు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో వచ్చే వారం రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక గురువారం రోజున ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
Read Entire Article