Apsara Rani: అప్సరా రాణి రాచరికం ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 31న గ్రాండ్ రిలీజ్
1 year ago
20
‘రాచరికం’ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సురేశ్ లంకలపల్లి దర్శకత్వం వహించగా, ఈశ్వర్ నిర్మించారు.