Apsara Rani: ఒకే తరహా రొటీన్ క్యారెక్టర్స్ వస్తుండటంతో సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నానని అప్సరా రాణి అన్నది. ఆ టైమ్‌లోనే రాచరికం కథతో దర్శకుడు తనను వెతుక్కుంటూ వచ్చాడని తెలిపింది. వరుణ్ సందేశ్ విలన్‌గా నటించిన ఈ మూవీ జనవరి 31న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

1 year ago
10







English (US) ·