సంగీతం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు A.R. రెహమాన్ (AR Rahman). ఆస్కార్ వేదిక వరకు మన ఇండియన్ సినిమా పవర్‌ను తీసుకెళ్లిన రెహమాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న ఈ స్టార్ మ్యుజిషియన్.. ఆస్తుల విషయంలోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు.