AR Rahman: పెళ్లయిన 30 ఏళ్లకు భార్యతో విడిపోయిన ఏఆర్ రెహమాన్.. గుండె ముక్కలైందంటూ ట్వీట్

2 months ago 4
AR Rahman: ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో విడిపోయాడు. ఈ విషయాన్ని వాళ్లే అధికారికంగా అనౌన్స్ చేశారు. సైరా లాయర్ వందనా షా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Entire Article