Ari Release: అనసూయ అరి మూవీకి కష్టాలు.. రెండేళ్లయిన నోచుకోని రిలీజ్.. నాగ్ అశ్విన్‌తో ప్రమోషన్స్

2 weeks ago 4

Anasuya Ari Movie Release Problems: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ అరికి రిలీజ్ కష్టాలు ఏర్పడ్డాయి. అరి సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తున్న ఇంకా విడుదల తేది ప్రకటించలేదు. అయినా కూడా మళ్లీ అరి ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేశారు మేకర్స్.

Read Entire Article