Ari: రెండో వారంలో కూడా ‘అరి’కి అదిరిపోయే రెస్పాన్స్.. డైరెక్టర్ పోస్ట్ వైరల్
4 months ago
9
ప్రస్తుతం సినిమా మార్కెట్ ఎంతో మారిపోయింది. ఒక సినిమా వారం రోజుల పాటు థియేటర్లలో నిలబడితేనే గొప్ప అనిపించే స్థితి. ఈ పరిస్థితుల్లో గత వారం రిలీజైన నాలుగు సినిమాల్లో ‘అరి’ మాత్రం రెండో వారంలోకీ విజయవంతంగా అడుగుపెట్టింది.