Arijit Singh: రిటైర్మెంట్‌కు కారణం చెప్పిన అరిజిత్ సింగ్.. ఏమన్నాడంటే?
1 month ago
10
దశాబ్ద కాలంగా తన గొంతుతో మ్యాజిక్ చేస్తున్న అరిజిత్, ఇప్పుడు అభిమానులకు ఒక ఊహించని షాక్ ఇచ్చాడు. ఉన్నట్టుండి ప్లేబ్యాక్ సింగింగ్ (సినిమాలకు పాడటం) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.