Arjun Chakravarthy: 'అర్జున్ చక్రవర్తి' మూవీ నుంచి మేఘం వర్షించిందా సాంగ్ రిలీజ్...!
7 months ago
9
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్పోర్ట్స్ డ్రామా రాబోతుంది. అది కూడా అంతర్జాతీయ గుర్తింపుతో.. ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ప్రేమ, పోరాటం అన్నీ కలబోసిన ఓ హృదయ స్పర్శించే ప్రయాణం.. ఆ సినిమా పేరు ‘అర్జున్ చక్రవర్తి’.