Arjun S/O Vyjayanthi First Single Song Naayaldhi Release Date: నందమూరి కల్యాణ్ రామ్ న్యూ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు హుక్ డైలాగ్‌తో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ నాయాల్దిని రిలీజ్ చేయనున్నారు.