Arjun Son of Vyjayanthi Censor Report: కల్యాణ్ రామ్, విజయశాంతి సినిమాకు సెన్సార్ టాక్ ఇలా.. అదే హైలైట్!
1 week ago
3
Arjun Son of Vyjayanthi Censor Report: అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీంతో రన్‍టైమ్ వెల్లడైంది. సినిమా ఎలా ఉందో కొంత సమాచారం బయటికి వచ్చింది.