Arjun: సీతా పయనం ఎంతో నిజాయితీతో తీశాం.. థాంక్స్ మీట్‌లో యాక్షన్ కింగ్ అర్జున్

2 weeks ago 3
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సందర్భంగా థాంక్స్ మీట్‌ నిర్వహించారు.
Read Entire Article