Arundhati Movie: బాలీవుడ్‌లో అరుంధతి రీమేక్.. హీరోయిన్‌గా టాలీవుడ్ బ్యూటీ ఫిక్స్?

4 months ago 11
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో అరుంధతి ఒకటి. అసలు.. ఈ సినిమా ఇప్పుడు రిలీజయ్యుంటేనా.. ఖచ్చితంగా రూ.500 కోట్లు కొట్టేది.
Read Entire Article