Arya Re-release Collections: రీ-రిలీజ్‍లో దుమ్మురేపిన ఆర్య 2 సినిమా.. ఫస్ట్ డే ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
1 week ago
3
Arya Re-release Collections: ఆర్య 2 సినిమా రీ-రిలీజ్‍లో సత్తాచాటింది. తొలి రోజు మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీకి ఉన్న క్రేజ్‍ను నిరూపించింది. ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..