Ashika Ranganath & Dimple Hayathi Dance Performance | డింపుల్ & ఆషికా ఫుల్ ఎనర్జీ డాన్స్

1 month ago 5
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు ఆశికా రంగనాథ్ మరియు డింపుల్ హయాతి స్టేజ్‌పై చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. హై ఎనర్జీ స్టెప్పులు, స్టన్నింగ్ ఎక్స్‌ప్రెషన్స్, గ్రాండ్ స్టేజ్ ప్రెజెన్స్‌తో ఈ ఈవెంట్ హైలైట్‌గా నిలిచింది ఈ డాన్స్.
Read Entire Article