అశుతోష్ రాణా.. ఇలా పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ, వెంకీ సినిమా విలన్ అంటే ఇట్టే గుర్తుపట్టారు. ఈ సినిమాలో DGP యోగేంద్ర శర్మగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించాడు. అసలు వెంకీ అంటేనే కామెడీ మూవీ. అలాంటి సినిమాలో ఒక సీరియస్ క్యారెక్టర్‌తో సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు.