Ashwin Babu About Shivam Bhaje Producer: అశ్విన్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా శివం భజే. ఆగస్ట్ 1న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోందని మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆగస్ట్ 2న నిర్వహించిన శివం భజే సక్సెస్ మీట్‌లో అశ్విన్ బాబు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.