Asin Love Story: అసిన్ లవ్ స్టోరీలో ట్విస్టులు ఉన్నాయ్ మావ..! సినిమాను మించిపోయే ప్రేమకథరా బాబూ..

2 months ago 3
ప్రేమ కథలు ఎప్పుడు, ఎలా పుడతాయో ఎవరికీ తెలియదు. కానీ కొన్ని బెస్ట్ లవ్ స్టోరీస్ మాత్రం స్నేహితుల సహాయంతోనే సక్సెస్ అవుతాయి. అచ్చం అలాంటి సినిమాటిక్ లవ్ స్టోరీనే నటి అసిన్ (Asin), మైక్రోమ్యాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మ (Rahul Sharma)లది.
Read Entire Article