Atlee: అట్లీ డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్.. ఇదెప్పుడు తీశారు మామ?

10 months ago 25
బ్లాక్‌బస్టర్ సినిమాలకు సింహాసనంగా నిలిచిన దర్శకుడు అట్లీ ఇప్పుడు మరో కొత్త సవాల్‌కి సిద్ధమయ్యాడు. ‘జవాన్’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి భారీ మాస్ ఎంటర్‌టైనర్స్‌ తర్వాత అట్లీ తొలిసారిగా ప్రకటన ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
Read Entire Article