Avatar 3: బాక్సాఫీస్ వద్ద 'అవతార్ 3' హవా ఎలా ఉంది? ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..
2 months ago
6
ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఫస్ట్ డే రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా..