Avatar Movie: బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో... అవతార్ 3 వచ్చేస్తుంది! రిలీజ్ ఎప్పుడంటే...

7 months ago 10
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన అవతార్ ఫ్రాంచైజీ మరోసారి ప్రపంచ సినీ ప్రియులను అద్భుత దృశ్యాల్లోకి తీసుకువెళ్లనుంది. ఈ సిరీస్‌లో మూడో భాగం "అవతార్: ఫైర్ అండ్ యాష్" పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Entire Article