Average Student Nani Review: యావ‌రేజ్ స్టూడెంట్ నాని రివ్యూ - లేటెస్ట్ టాలీవుడ్ బోల్డ్ ల‌వ్ స్టోరీ మూవీ ఎలా ఉందంటే?

5 months ago 12

Average Student Nani Review: పవన్ కొత్తూరి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీ మూవీ యావ‌రేజ్ స్టూడెంట్ నాని శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్సీ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Read Entire Article