Avika Gor: చిన్నారి పెళ్లికూతురు పెళ్లి ఫొటోస్ చూశారా..? అవికా ఎంత ముద్దుగా ఉందో..
11 months ago
23
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో చిన్న వయసులోనే విశేష గుర్తింపు పొందిన నటి అవికా గోర్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా తన పెళ్లి ఫొటోస్ షేర్ చేశారు.