Avika Gor: నా పెళ్లిపై ట్రోల్స్ జరుగుతాయని ముందే తెలుసు.. అవికా గోర్ ఓపెన్ కామెంట్స్
4 months ago
7
ఇటీవల తన ప్రియుడు, సోషల్ వర్కర్ మిళింద్ చంద్వానితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది అవికా గోర్. ఈ పెళ్లిపై ట్రోల్ నడుస్తుండటంతో ఆమె నేరుగా రియాక్ట్ అయింది.