Baapu OTT Release Date Announced Officially: ఓటీటీలోకి తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా చిత్రం బాపు వచ్చేస్తోంది. బాపు ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా సదరు ప్లాట్‌ఫామ్ అధికారికంగా విడుదల చేసింది. ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్ ఉన్న బాపు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.