Baby John Losses: పాపం కీర్తి సురేష్.. తొలి బాలీవుడ్ మూవీయే డిజాస్టర్.. ఏకంగా రూ.100 కోట్ల నష్టాలు

1 year ago 14
Baby John Losses: కీర్తి సురేష్ బాలీవుడ్ లో నటించిన తొలి మూవీ, గతేడాది రిలీజైన చివరి మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏకంగా రూ.100 కోట్ల నష్టాలతో 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. తమిళ బ్లాక్‌బస్టర్ తేరికి రీమేక్ కావడం విశేషం.
Read Entire Article