baby John review: బేబీ జాన్ రివ్వూ.. కీర్తి సురేష్ మొదటి బాలీవుడ్ మూవీ ఎట్లుందంటే..!
4 weeks ago
4
కీర్తి సురేష్ సౌత్ ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటిస్తూ బీజీగా మారిపోయింది తాజాగా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమా నేడు విడుదలైంది. సినిమా రివ్యూ ఎలా ఉందంటే..