Bad Girlz Video Song: బాబోయ్, బాడ్ గాళ్స్.. ఈ 2 జంటల రొమాన్స్ చూస్తే తట్టుకోలేరు భయ్యా

2 months ago 5
ఈ రోజుల్లో రొమాంటిక్ సినిమాలకు ఉండే డిమాండే వేరు. అందుకే నేటితరం యువతను టార్గెట్ చేస్తూ బోలెడు సినిమాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి బాడ్ గాళ్స్. 'కానీ చాలా మంచోళ్ళు' అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా నుంచి ఖతర్నాక్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article