Badmashulu Movie: గ్రాండ్ గా 'బద్మాషులు' మూవీ ప్రీ రిలీజ్.. రిలీజ్ ఎప్పుడంటే?
9 months ago
15
శంకర్ చేగూరి దర్శకత్వంలో బి బాలకృష్ణ, రమా శంకర్ నిర్మించిన తాజా చిత్రం బద్మాషులు. ఈ చిత్రంలో మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కవితా శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్ కీలకపాత్రలో నటించారు.