పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క శెట్టి, తమన్నా భాటియా హీరోయిన్లుగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన లెజెండరీ చిత్రం బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినిమా స్థాయినే మార్చేసిన ఈ సినిమా విడుదలైన ప్రతిసారి కొత్త రికార్డులను సృష్టిస్తూ వస్తోంది.