Bahubali: 'బాహుబలి ది ఎపిక్' టీజర్ చూశారా?.. ప్రతీ షాట్ గూస్‌బంప్స్! రీ రిలీజ్‌లో రికార్డు
6 months ago
7
కొన్ని సినిమాల గురించి వర్ణించాలంటే పదాలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో వర్ణించలేని సినిమా బాహుబలి. ఇప్పటి తరంలో తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది బాహుబలి సినిమా గురించే.