పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో తన క్రేజీ యాక్టింగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన నటుడు ప్రవీణ్.. ఈసారి ఓ కొత్తగా, పూర్తి ప్రధాన పాత్రలో స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వినూత్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’.