Balagam Venu: ఎట్టకేలకు కొత్త సినిమాను అనౌన్స్ చేసిన 'బలగం' వేణు.. హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్!
1 month ago
3
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సినిమాల్లో 'బలగం' ఒకటి. సినిమా వచ్చి దాదాపుగా 3 ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం.